Logo
Download our app
ఏపీని వణికిస్తున్న మొంథా తుఫాను
NEWS   Oct 28,2025 11:48 pm
AP: మొంథా తుఫాను ప్రభావంతో పలు జిల్లాలు వర్షాల బీభత్సంతో వణికుతున్నాయి. అల్లూరి జిల్లాలోని అరకు ఘాట్ రోడ్డుపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచించారు. ఇక‌, ప్రకాశం జిల్లాలో యరజర్ల-వెంగముక్కలపాలెం మధ్య వాగు ఉప్పొంగడంతో ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. కాకినాడ-మచిలీపట్నం తీరానికి తుపాను చేరువ కావడంతో వర్షాలు మరింత ఉధృతం కానున్నాయని అధికారులు హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source