Logo
Download our app
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచన
NEWS   Oct 29,2025 05:03 pm
ప్రకాశం జిల్లా: మొంథా తుపాను ప్రభావంతో కొండేపి మండలంలో వాగులు ఉప్పొంగి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండేపి అట్లేరు, అనకర్లపూడి మూసి వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఎస్సై ప్రేమ్‌కుమార్ ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. వాగులు తగ్గేవరకు ఎవరూ ఆ మార్గాల్లో ప్రయాణాలు చేయరాదని, పొంగుతున్న నీటిలోకి వెళ్లడం ప్రాణహానికరమని హెచ్చరించారు. సాయంత్రం వరకు ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source