Logo
Download our app
‘బాహుబలి: ది ఎపిక్‌’ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ
NEWS   Oct 29,2025 06:07 pm
‘బాహుబలి: ది ఎపిక్‌’ ఈ నెల 31న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.. రాజమౌళి, ప్రభాస్‌, రానా ప్రత్యేక ఇంటర్వ్యూలో చిత్రీకరణ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఎడిటింగ్‌లో భాగంగా తొలగించిన సీక్వెన్స్‌ల వివరాలను రాజమౌళి తెలిపారు. ‘బాహుబలి: ది ఎపిక్‌’ రన్‌టైమ్‌ 3:45 గంటలు అని చెప్పిన రాజమౌళి.. అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్‌, కన్నా నిదురించరా సాంగ్‌, యుద్ధానికి సంబంధించిన కొన్ని సీన్లును తొలగించామన్నారు. ఈ ఇంటర్వ్యూలోని పలు ఆసక్తికర సంగతులు చూడండి.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source