Logo
Download our app
మూసీ నదిలో చిక్కుకున్న 40 మంది
NEWS   Oct 30,2025 10:57 am
కొండపి మండలం: తుఫాన్ ప్రభావంతో పెరిగిన నీటిమట్టం కారణంగా చోడవరం సమీపంలోని మూసీ నది అవతల వైపు పొగనారు దొడ్ల వద్ద పని చేస్తున్న 40 మంది కూలీలు చిక్కుకున్నారు. మంత్రి స్వామి ఆదేశాల మేరకు తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను తక్షణమే రంగంలోకి దించారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రక్షణ చర్యలను వేగవంతం చేశారు. 20 మంది కూలీలను బోట్ల సహాయంతో సురక్షితంగా గ్రామానికి చేర్చినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. మిగతా 20 మందిని కూడా త్వరలో సురక్షితంగా రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source