Logo
Download our app
మొంథా తుఫాన్‌తో ఏపీకి ₹5,265 కోట్లు నష్టం
NEWS   Oct 30,2025 09:32 pm
AP: తుఫాన్‌ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. తుఫాన్‌ కారణంగా రూ.5,265 కోట్లు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రూ.829 కోట్లు నష్టం జరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ₹829 కోట్లు నష్టం జరిగింది. ఇక హార్టికల్చర్‌ రంగంలో ₹39 కోట్లు, సెరికల్చర్‌ రంగంలో ₹65 కోట్లు నష్టం, పశుసంవర్ధకశాఖలో ₹71 లక్షల నష్టం జరిగింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source