Logo
Download our app
బంగారుమెట్ట జంక్షన్ వద్ద రహదారి మరమ్మతులు
NEWS   Oct 31,2025 06:29 pm
బుచ్చయ్యపేట మండలంలోని బంగారుమెట్ట జంక్షన్ వద్ద భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారిని ఎంపీడీవో శివప్రసాద్ నారాయణరావు ఆధ్వర్యంలో మరమ్మతు పనులు చేపట్టారు. బిఎన్ రోడ్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద పోలేపల్లమ్మ గుడి దగ్గర నుండి బంగారుమెట్ట జంక్షన్ మర్రిచెట్టు వరకు తుపాను వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలు, గొయ్యిలను జేసీబీ సహాయంతో పూడ్చి, రహదారిని సరిచేశారు. డిప్యూటీ ఎంపీడీవో ఎం.వి.ఎస్. లవరాజు కూడా పాల్గొని పనులను పర్యవేక్షించారు. రహదారి పునరుద్ధరణతో వాహనదారులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కొంత ఊరట లభించింది. ఎంపీడీవో కార్యాచరణను ప్రశంసిస్తూ, తుపాను వల్ల దెబ్బతిన్న మరిన్ని రహదారులను మరమ్మతు చేయాలని ప్రజలు కోరారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source