Logo
Download our app
మెట్‌పల్లిలో దొంగల ముఠా అరెస్ట్
NEWS   Oct 31,2025 01:52 pm
మెట్‌పల్లిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా కోరుట్ల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్ జిల్లాల్లో ఇళ్లతో పాటు ఆలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.20,000 నగదు, వెండి ఆభరణాలు, 4 ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టులతో 11కి పైగా కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉందని డీఎస్పీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు కాశిరాం (కూలీ) మెట్‌పల్లిలో ఇళ్ల వివరాలు సేకరించేవాడని, అతని సహచరులు ఎల్లయ్య, సాయిలు రాత్రి వేళల్లో మాస్కులు, గ్లౌజులు ధరించి తాళాలు, బీరువాలు పగులగొట్టి దొంగతనాలు చేపట్టేవారని తెలిపారు. దొంగతనాల ద్వారా సొంతం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలను గోల్డ్‌స్మిత్ వెంకటచారి కొనుగోలు చేసి దాచిపెట్టేవాడని, ఈ దొంగల ముఠా అరెస్టుతో ఇటీవల చోటుచేసుకున్న పలు దొంగతన కేసులు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ వివరించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source