Logo
Download our app
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి బాధ్యతలు
NEWS   Oct 31,2025 12:52 pm
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్య‌క్షుడిగా శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నూత‌న కమిటీ సభ్యులు బాధ్య‌తలు స్వీకరించారు. విజ -య్ కుమార్ రెడ్డికి రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు ఆధ్వర్యంలో నూతన కమిటీని సత్కరించారు. సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, విరహత్ అలీ, తదితరులు కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source