Logo
Download our app
ఘనంగా ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహణ
NEWS   Oct 31,2025 11:16 pm
దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కథలాపూర్‌లో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కథలాపూర్ ఎస్‌ఐ నవీన్ నాయకత్వంలో శనివారం ఉదయం ప్రారంభమైంది. సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు నిర్వహించిన ఈ రన్‌లో పోలీస్ మిత్రులు, ZPHS, TGMS, KGBV, మాస్ట్రో పాఠశాలల విద్యార్థులు, మండలంలోని నాయకులు, యువత, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశ ఐక్యత సాధనలో సర్దార్ పటేల్ చేసిన విశేష కృషిని గుర్తు చేస్తూ ఎస్‌ఐ నవీన్ ప్రసంగించారు. “దేశంలోని 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి నిజాం పాలన నుండి హైదరాబాద్ (తెలంగాణ)ను విముక్తి చేయడంలో సర్దార్ పటేల్ గారి పాత్ర అమూల్యం” అని అన్నారు. పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source