Logo
Download our app
దిల్లీ పేరు మార్చాలి: పెరుగుతోన్న డిమాండ్లు
NEWS   Nov 01,2025 02:50 pm
దేశ రాజధాని దిల్లీ పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చాలని కోరుతూ బీజేపీ ఎంపీ ప్రవీణ్‌ ఖండేల్‌వాలా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా ఎంపీ ప్రవీణ్ డిమాండ్ చేయడం చర్చనీయంశం అవుతోంది. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి నగరాలు పురాతన గుర్తింపులు పొందాయని, అలాగే తిరిగి ఢిల్లీని కూడా అసలు రూపంలో గౌరవించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ‘‘ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు. భారతీయ నాగరికత ఆత్మను, పాండవులు స్థాపించిన ‘ఇంద్రప్రస్థ’ నగరం.’’ అని లేఖలో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source