Logo
Download our app
సమాన వేతనం తెచ్చిన ప్రపంచకప్
NEWS   Nov 03,2025 09:10 am
నవీ ముంబై డీవై పాటిల్ స్టేడియంలో హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టుకున్న క్షణంలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారిగా ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్ విజయం 3 ఏళ్ల క్రితం బీసీసీఐ తీసుకున్న “సమాన వేతనం” విధానానికి దక్కిన ప్రతిఫలమూ. మహిళలకు సమాన వేతనం, మెరుగైన సౌకర్యాలు, WPL అనుభవం ఈ విజయానికి పునాది వేశాయి. బీసీసీఐ కార్యదర్శి జై షా “సమానత్వమే విజయానికి దారి” అని పేర్కొన్నారు. ఈ గెలుపు మహిళల క్రీడలకు కొత్త మార్గదర్శకంగా నిలిచింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source