Logo
Download our app
ఈనాడు క్లిప్పింగ్స్‌పై కాపీరైట్ హెచ్చరిక
NEWS   Nov 03,2025 11:32 am
HYD: పత్రిక క్లిప్పింగ్స్‌ను అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈనాడు యాజమాన్యం హెచ్చరించింది. క్లిప్పింగ్స్‌ను పబ్లిష్‌ చేయడం, షేర్‌ చేయడం కాపీరైట్‌ చట్టానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. ఈనాడు ప్రకటనలో, “ఈ పేపర్‌ క్లిప్పింగ్స్‌ పత్రికలోని కంటెంట్‌కు కాపీరైట్‌ రక్షణ ఉంది. అనుమతి లేకుండా వాటిని సోషల్‌ మీడియా లేదా ఇతర వేదికల్లో ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం” అని తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source