Logo
Download our app
అచ్చం హీరోయిన్ లా బాలయ్య కూతురు!
NEWS   Nov 03,2025 06:26 am
నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని తొలిసారి కెమెరా ముందుకు వచ్చి చేసిన మానేపల్లి జూవెల్లరి యాడ్ వైరల్ గా మారింది. ఈ యాడ్‌ ఆమె అందం, నేచురల్‌ యాక్టింగ్‌ ఆకట్టుకున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరైతే తేజస్విని రకుల్ ప్రీతి సింగ్ లా ఉందంటూ, హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న తేజస్విని, బాలయ్య టాక్‌షో ‘అన్‌స్టాపబుల్‌’లోనూ కీలక పాత్ర పోషిస్తోంది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source