Logo
Download our app
భార్య కుటుంబ సభ్యుల దాడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి
NEWS   Nov 03,2025 01:14 pm
టంగుటూరు: భార్య కుటుంబ సభ్యుల దాడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పల్లపు వంశీ(30) మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం తన్నీరు దివ్యకీర్తితో వివాహమైన వంశీ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండేవాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో దివ్యకీర్తి పుట్టింట్లో ఉంటోంది. పెద్దల సమక్షంలో రాజీ చేసుకోవాలని వంశీ టంగుటూరుకు వచ్చినప్పుడు భార్య ఇంట్లో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మామ సుబ్రహ్మణ్యం, బావమరిది జయప్రకాశ్‌ దాడి చేయగా వంశీ అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. పోలీసులు విచారణ చేపట్టారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source