Logo
Download our app
వరల్డ్ కప్‌లో తెలుగమ్మాయి సత్తా!
NEWS   Nov 03,2025 02:09 pm
మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకోవ‌డంలో తెలుగు అమ్మాయి న‌ల్ల‌పురెడ్డి శ్రీచ‌ర‌ణి కూడా త‌న వంతు పాత్ర పోషించింది. ఆమెది కడప జిల్లా వీరపునాయునిపల్లె (మం) ఎర్రమల్లె గ్రామం. ప్ర‌తి మ్యాచ్‌లోనూ కీల‌క పాత్ర పోషించింది. బౌల‌ర్ల‌లో దీప్తి శ‌ర్మ (22) త‌రువాత అత్య‌ధిక వికెట్లు (14) తీసిన బౌల‌ర్‌గా నిలిచింది. 21 ఏళ్ల శ్రీ చ‌ర‌ణి గ‌త‌ ఏప్రిల్‌లో అంత‌ర్జాతీయ వ‌న్డే క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. బ్యాట‌ర్ల‌ను క‌ద‌లికల‌ను బ‌ట్టి బంతులు వేయ‌డం ఆమె ప్రత్యేక‌త‌. వైవిధ్యంతో ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను బోల్తా కొట్టిస్తుంది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source