Logo
Download our app
AP: నైపుణ్యానికి AI పోర్టల్‌
NEWS   Nov 05,2025 10:51 am
రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పించేందుకు టెక్నాల‌జీతో ప్రభుత్వం ‘నైపుణ్యం’ పోర్టల్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు AIతో ఇంటర్వ్యూను ప్రవేశ పెడుతోంది. ప్లంబర్‌ నుంచి బీటెక్‌ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సులో ఈ పోర్టల్‌ను ఆవిష్కరిస్తారు. నైపుణ్య కోర్సుల కోసం అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. అన్నిరకాల శిక్షణ వివరాలు పోర్టల్‌లో ఉంటాయి. అభ్యర్థి నచ్చిన కోర్సులో చేరవచ్చు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

LATEST NEWS   Oct 03,2026 08:01 pm
ఘనంగా శ్రీజీయర్‌ స్వామివారి పాదపూజ
నిర్మల్‌: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source