Logo
Download our app
గూడెం గ్రామానికి విద్యుత్ వెలుగులు
NEWS   Nov 05,2025 07:55 pm
తిమ్మాపూర్ మండలం గూడెం గ్రామానికి ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం లభించింది. ఇంతవరకు కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ గ్రామ ఆదివాసీలు గత నెల 11న కాగడాలతో నిరసన తెలిపారు. ఆ నిరసనపై స్పందించిన జిల్లా విద్యుత్ అధికారులు గ్రామాన్ని సందర్శించి, నెల రోజుల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారులు సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, గ్రామంలో విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు విద్యుత్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

LATEST NEWS   Oct 03,2026 08:01 pm
ఘనంగా శ్రీజీయర్‌ స్వామివారి పాదపూజ
నిర్మల్‌: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source