Logo
Download our app
కార్తీక పౌర్ణమి: దేదీప్యమానంగా ఆల‌యాలు!
NEWS   Nov 05,2025 08:39 pm
కార్తీక పౌర్ణమి సంద‌ర్బంగా దీప కాంతులతో ఆలయాలు వెలిగిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు భక్తులు మంగళ హారతులతో ఆలయాలకు చేరుకొని ఉసిరి దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి పరమశివుడికి ఇష్టమైన రోజని పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు కూడా దీపకాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

LATEST NEWS   Oct 03,2026 08:01 pm
ఘనంగా శ్రీజీయర్‌ స్వామివారి పాదపూజ
నిర్మల్‌: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source