Logo
Download our app
ప్రపంచకప్ విజేతల‌తో ప్ర‌ధాని మోదీ
NEWS   Nov 06,2025 03:18 pm
ప్రపంచకప్‌ గెలిచిన భారత మహిళా జట్టును ప్రధాని మోదీ కలిశారు. ఒక్క‌క్క‌రితో మాట్లాడిన ఆయన వారిని అభినందించారు. తెలుగు పేసర్ అరుంధతి రెడ్డి మాట్లాడుతూ, “మా అమ్మకు మీరు హీరో. మీతో కలవాలని ఆమె 4-5 సార్లు ఫోన్ చేసింది” అని చెప్పింది. మోదీ నవ్వుతూ స్పందించారు. హర్మన్‌ ఫైనల్‌ బంతిని తన దగ్గర ఉంచుకున్నట్లు చెప్పగా, హర్లీన్‌ డియోల్‌ సరదాగా “మీ స్కిన్‌ ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది, రహస్యమేమిటి?” అని అడగడంతో నవ్వులతో మారుమోగింది. ‘నేను వాటి గురించి ఆలోచించను’ అంటూ మోదీ న‌వ్వుతూ సమాధానం ఇచ్చారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

LATEST NEWS   Oct 03,2026 08:01 pm
ఘనంగా శ్రీజీయర్‌ స్వామివారి పాదపూజ
నిర్మల్‌: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source