Logo
Download our app
AP: క్రికెటర్‌ శ్రీచరణికి ₹2.5 కోట్ల నజరానా
NEWS   Nov 07,2025 06:20 pm
మహిళా ప్రపంచ కప్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఆంధ్ర క్రీడాకారిణి శ్రీ చరణి (కడప)కు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆమెను అభినందిచడంతో పాటు భారీ నజరానా ప్రకటించారు. 2.5 కోట్ల నగదు పురస్కారం, కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయింపుతో పాటు.. గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. శ్రీ చరణి బౌలింగ్‌తో 14 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

LATEST NEWS   Oct 03,2026 08:01 pm
ఘనంగా శ్రీజీయర్‌ స్వామివారి పాదపూజ
నిర్మల్‌: నటరాజనగర్‌లోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమడ శ్రీధర్‌ నివాసంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ షఠగోప ముని రామానుజ జీయర్‌ స్వామివారి పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....

⚠️ You are not allowed to copy content or view source