Logo
Download our app
హైడ్రాపై 700 కేసులు, నాపై 31 కేసులు
NEWS   Nov 08,2025 09:57 pm
ప్రభుత్వ ఆస్తులు, పార్కులు, చెరువులు, కుంటల సంరక్షణే ధ్యేయంగా హైడ్రా పనిచేస్తోందన్నారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో హైడ్రాపై 700 కేసులు నమోదు కాగా.. తను వ్యక్తిగతంగా 31 కంటెంప్ట్ కేసులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ.55 వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కాపాడిన తెలిపారు. మొత్తం 181 డ్రైవ్స్‌లో 954 కబ్జాలు తొలగించామని, వెయ్యి 45 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వర్షాకాలంలో హైడ్రా టీమ్ 96 వేల 972 పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. క్యాచ్‌పిట్స్ క్లీనింగ్ 56 వేల330 – నాళాల క్లీనింగ్ 6 వేల721 పూర్తయినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source