Logo
Download our app
ఖమ్మం జిల్లా వాసికి లాటరీలో రూ.240కోట్లు
NEWS   Nov 09,2025 08:09 pm
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భీమవరానికి చెందిన యువకుడిని అదృష్టం వరించింది. తన తల్లి పుట్టిన రోజు తేదీ సంఖ్యతో తీసుకున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.240 కోట్లు సొంతం చేసుకున్నాడు పేద కుటుంబానికి చెందిన‌ అనిల్ కుమార్‌. ఇటీవల యూఏఈలో తీసిన లాటరీలో ఆయనను రూ.240కోట్లు వరించాయి. ప్రస్తుతం యూఏఈలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ కొంత కాలంగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల తాను కొనుగోలు చేసిన టికెట్లలో తన తల్లి పుట్టినరోజుతో కూడిన లాటరీ నంబర్‌కు జాక్‌పాట్‌ తగిలి ధనలక్ష్మి ఆయన తలుపుతట్టింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source