Logo
Download our app
21న వనజీవి రామయ్య బయోపిక్ లాంచ్ డిఫ్యూటీ సీఎం భట్టికి ఆహ్వానం
NEWS   Nov 09,2025 06:39 pm
పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే సినిమా ప్రారంభోత్సవానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఆహ్వానించారు. ఈ నెల 21న బల్లేపల్లిలోని నేచర్ ర్యాలీలో జ‌రిగే షూటింగ్ ప్రారంభోత్స‌వంలో పాల్గొనాల‌ని దర్శకుడు వేము గంటి, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ ఆహ్వా న పత్రికను అందించారు. వనజీవి రామయ్య జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source