Logo
Download our app
జూబ్లీహిల్స్‌ పోలింగుకు ఏర్పాట్లు పూర్తి
NEWS   Nov 10,2025 10:10 am
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉ.7 నుంచి సా.6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఉపఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్‌లో 407 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 226 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, పోలింగ్‌ సరళిపై డ్రోన్ల ద్వారా నిఘా నిర్వహిస్తారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source