Logo
Download our app
15న మహేశ్-రాజమౌళి మూవీ ఈవెంట్
NEWS   Nov 10,2025 07:00 pm
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌ చిత్రం SSMB29 (గ్లోబ్‌ట్రాటర్) కోసం భారీ ఈవెంట్‌ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. 50,000 మందికి పైగా ఫ్యాన్స్ వస్తారని అంచనా. దేశ సినీ చరిత్రలోనే అతిపెద్ద లైవ్ ఫ్యాన్ ఈవెంట్‌లలో ఒకటిగా ఇది నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్‌తో పాటు, 100 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పుతో భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source