Logo
Download our app
దిల్లీ పేలుడులో 13 మంది మృతి
NEWS   Nov 10,2025 05:45 pm
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్‌ రెడ్‌లైట్‌ వద్దకు నెమ్మదిగా సమీపిస్తున్న ఓ కారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source