Logo
Download our app
హోం మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన
NEWS   Nov 10,2025 11:14 pm
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లపై హోంమంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. i20 కారులో పేలుడు జరిగిందని, ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఈ పేలుడు జరిగిందని ఆయన తెలిపారు. పేలుడు ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయారని, పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తునకు ఆదేశించినట్లు అమిత్‌షా వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, ఢిల్లీ సీపీ సహా ఉన్నతాధికారులతో మాట్లాడానని, దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించామని స్పష్టం చేశారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న LNJP హాస్పిటల్ కు అమిత్ షా వెళ్లారు. బాధితులకు ధైర్యం చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source