Logo
Download our app
ఢిల్లీ పేలుడు: వెలుగులోకి కీలక విషయాలు
NEWS   Nov 11,2025 01:29 pm
ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగితోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR26CE7674గా గుర్తించారు. ఇది మహమ్మద్ సల్మాన్ పేరు మీద రిజిస్టరై ఉంది. ఈ సమాచారం ఆధారంగా అధికారులు మహమ్మద్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాను ఆ కారును పుల్వామా నివాసి అయిన తారిక్‌కు అమ్మేసినట్టు సల్మాన్ విచారణలో తెలిపాడు. ఈ కేసును సీరియస్‌గా పరిగణిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు, అన్ని కోణాల్లోనూ విచారణను వేగవంతం చేశాయి.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source