Logo
Download our app
విజయ్ దేవరకొండ స్టేట్‌మెంట్‌ రికార్డ్
NEWS   Nov 11,2025 06:19 pm
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ విచారణకు హాజరయ్యారు. నటుడి నుంచి స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై పంజాగుట్ట, మియాపూర్‌, సైబరాబాద్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు సీఐడీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఈరోజు సీఐడీ విచారణకు హీరో హాజరయ్యారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source