Logo
Download our app
రిచా ఘోష్ పేరిట క్రికెట్‌ స్టేడియం
NEWS   Nov 11,2025 07:27 pm
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టు టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక సభ్యురాలైనా రిచా ఘోష్ కు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్‌లో రిచా ఘోష్ పేరిట క్రికెట్‌ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర CM మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు. రిచా ఘోష్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. రిచా జన్మస్థలమైన సిలిగురి పట్టణానికి క్రికెట్‌ మైదానాన్ని కేటాయిస్తూ, దానికి రిచా ఘోష్‌ నామకరణం​ చేయనున్నట్లు బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source