Logo
Download our app
బుచ్చయ్యపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా జోగా కొండబాబు
NEWS   Nov 14,2025 11:43 pm
బుచ్చయ్యపేట మండల వైసీపీ నూతన అధ్యక్షుడిగా జోగా కొండబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పెదమదీనాకు చెందిన కొల్లిమల్ల అచ్చం నాయుడు గత ఆరు సంవత్సరాలుగా మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో అదే గ్రామానికి చెందిన కొండబాబుకు అవకాశం కల్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తాను శ్రమిస్తానని కొండబాబు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source