Logo
Download our app
ఘ‌నంగా లహుజీసాల్వే జయంతి వేడుక‌
NEWS   Nov 14,2025 04:01 pm
HYD: 'క్రాంతిగురు' లహుజీ సాల్వే 231వ జయం తి వేడుకలు రవీంద్రభారతీలో ఘ‌నంగా జ‌రిగాయి. 'రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్' పేరిట మాంగ్ సమాజ్ తెలంగాణ అధ్యక్షులు గైక్వాడ్ తులసి దాస్ అధ్యక్షతన, తెలంగాణ భాషా సాంస్కృతిక, తెలంగాణ సాహిత్య అకాడమీ స‌హ‌కారంతో ఈ వేడుక‌లు నిర్వ‌హించారు. ప్రొ. కాశీం, భాషా, డా. ఎ.నరసింహ రెడ్డి, డా. ఎన్. బాలచారి, జె.ప్రేమ్, యాదగిరి, మహేశ్వర్ రాజ్, విట్టల్, జంగిటి వెంక -టేష్, ఆనంద్ రావు త‌దిత‌రులు పాల్గొని సాల్వే సేవ‌ల‌ను కొనియాడారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source