Logo
Download our app
100% ముందే చెప్పిన 'గేమ్‌ఛేంజ‌ర్' స‌ర్వే
NEWS   Nov 14,2025 05:54 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధి స్తుంద‌ని వెల్ల‌డించిన‌ 'గేమ్ ఛేంజ‌ర్ - మీడియబాస్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ 100% నిజ‌మ‌య్యాయి. పోలిం గ్ డే సాయంత్రం ఈ సంస్థ త‌మ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లి తాల్లో కాంగ్రెస్ 48%, BRS 39%, BJP 09% ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పింది. తాజా ఫ‌లితాల్లో ప‌ర్సెంటే జీలు కూడా అతి స‌మీపంలో రావ‌డంతో గేమ్‌ఛేం జ‌ర్ సంస్థ నిర్వ‌హ‌కులు ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ప‌ర్సెంటేజీల‌తో స‌హా త‌మ స‌ర్వే అంచ‌నాలు నిజ‌మ‌య్యాయని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Top News

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

LATEST NEWS   Oct 03,2026 08:04 pm
స్వచ్ఛ ఆంధ్ర అవార్డుతో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారికి సత్కారం
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా పంచాయతీ అధికారి కె. సుధాకరరావు రాష్ట్రస్థాయి...

LATEST NEWS   Oct 03,2026 08:03 pm
కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా వెలిచల
కథలాపూర్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడిగా వెలిచల సత్యనారాయణను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నందయ్య ఉత్తర్వులు జారీ చేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు...

⚠️ You are not allowed to copy content or view source