Logo
Download our app
బాసర క్షేత్రానికి ₹ 2.28 కోట్ల ఆదాయం
NEWS   Dec 24,2025 09:09 pm
బాసర సరస్వతీ క్షేత్రం పరిధిలో వివిధ వ్యాపారాల నిర్వహణకు ఏడాది కాలానికి మంగళవారం అధికారులు టెండర్లు నిర్వహించారు. వీటితో మొత్తం ₹2.28 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల చీరల పోగుకు ₹85 లక్షలు, పూజా సామగ్రికి ₹61.61 లక్షలు, సెల్‌ఫోన్ కౌంటర్‌కు ₹20.20 లక్షలు తదితరంగా ఆదాయం వచ్చింది. కొన్ని టెండర్లకు ఆశించిన ధరలు రాకపోవడంతో వాయిదా వేసి కమిషనర్‌కు లేఖ రాశామని ఈఓ అంజనీ దేవి తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source