Logo
Download our app
కారుకు మంటలు.. 8మంది సురక్షితం
NEWS   Dec 26,2025 12:11 am
కోరుట్లకి చెందిన కుటుంబం అడెల్లి పోచమ్మ ఆలయానికి వెళ్తుండగా మధ్యలో అగ్ని ప్రమాదం నుంచి తప్పిన ఘటన. మల్లాపూర్ గ్రామ శివారులో ప్రయాణం మధ్యలో ఒక చిన్నారికి అత్యవసరంగా వాష్‌రూమ్ అవసరం కావడంతో డ్రైవర్ కారు ఆపాడు. ఇదే సమయంలో కారు ఇంజిన్‌ ముందు భాగం నుండి అకస్మాత్తుగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే స్పందించి కారులో ఉన్న 8 మందిని సురక్షితంగా బయటకు దింపాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source