Logo
Download our app
ఘ‌నంగా ‘TTA సేవా డేస్ 2025
NEWS   Dec 26,2025 12:43 am
తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (TTA) ఆధ్వర్యంలో ఈనెల 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ – 2025” విజయవంతంగా ముగిసింది. 2వారాల పాటు ఆరోగ్యం, విద్య, పాఠశాలల్లో డిజిటల్‌ లైబ్రరీలు, కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఏర్పాటు, వైద్య శిబిరాలు, సామగ్రి పంపిణీ, ఆలయాల పునర్నిర్మాణం, గచ్చిబౌలిలో 10K రన్‌, వృద్ధుల కోసం క్యారం ఛాంపియన్‌షిప్‌ నిర్వహణ వంటి కార్యక్రమాలు ఆకర్షణగా నిలిచాయి. టీటీఏ మెగా కన్వెన్షన్ – 2026 జూలై 17–19 నార్త్‌ కరోలైనాలో జరగనున్నట్లు నాయకులు తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source