Logo
Download our app
డిసెంబర్ 31న డ్రంక్ అండ్ డ్రైవ్
NEWS   Dec 26,2025 11:54 pm
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను భారీ స్థాయిలో చేపట్టనున్నట్లు సౌత్ జోన్ అదనపు డీసీపీ తేజవత్ రామదాసు తెలిపారు. డిసెంబర్ 24 నుంచి 30 వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. డిసెంబర్ 31న మాత్రం సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రత్యేక ఫోకస్‌తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. పర్మిషన్‌తో వేడుకలు జరుపుకోవడంలో అభ్యంతరం లేకపోయినా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source