Logo
Download our app
సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కనపర్తి
NEWS   Dec 30,2025 03:00 pm
పెద్దపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షునిగా రాంపల్లి గ్రామ సర్పంచ్ కనపర్తి సంపత్‌రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచ్‌లు ఆయనకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంపత్‌రావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ఏకగ్రీవంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source