Logo
Download our app
అరుదైన రికార్డు దిశగా కింగ్ కోహ్లీ
NEWS   Dec 30,2025 02:56 pm
భారత క్రికెట్‌ స్టార‍్ విరాట్ కోహ్లీ 28,000 అంతర్జాతీయ పరుగుల మైలురాయికి కేవలం 25 పరుగుల దూరంలో నిలిచాడు. జనవరి 11న న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఈ ఘనత సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, సంగక్కర మాత్రమే అందుకున్నారు. కోహ్లీ 623 ఇన్నింగ్స్‌ల్లో 27,975 పరుగులు సాధించాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్ చేరితే మరో అరుదైన రికార్డు సాధించినట్టే. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 04,2026 01:45 pm
పెట్రోల్‌ బైక్‌ను ఈవీగా మార్చొచ్చు!
విజయవాడలో జరిగిన పాన్‌ ఐఐటీ సమిట్‌లో అంకుర సంస్థల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. సీఎం చంద్రబాబు వివిధ స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్‌ బైక్‌ను...

ENTERTAINMENT   Oct 04,2026 08:25 am
‘అమ్మ’ పాటను విడుదల చేసిన కంది
HYD: అమ్మన్యూస్‌ నెట్‌వర్క్ ఆఫీసులో వెంగళ భాస్కర్ రాసిన ‘ఎవరే అమ్మ’ పాటను ANN CEO కంది రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. శ్రీవెంకట్‌ సంగీత దర్శకత్వంలో, బోలేషావలి దర్శకత్వం...

ENTERTAINMENT   Oct 03,2026 11:40 pm
సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు శనివారం రాత్రి చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు 94 ఏళ్లు. ఆయన చివరిసారిగా దర్శకత్వం...

⚠️ You are not allowed to copy content or view source