Logo
Download our app
గద్దర్ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
NEWS   Dec 31,2025 12:01 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 గద్దర్ (నంది) అవార్డును పొందిన పొట్టేలు సినిమా దర్శకుడు మోతుకూరి సాహిత్ గౌడ్‌ను నిర్మల్ జిల్లాలో ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా చలనచిత్ర–టీవీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కళాకారులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముద్దుబిడ్డ అయిన సాహిత్ గౌడ్ ప్రతిభను ప్రశంసిస్తూ ఆయనకు పుష్పగుచ్ఛాలు, శాలువాతో సన్మానం చేశారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source