Logo
Download our app
నిబంధ‌న‌లు ప్ర‌క‌టించిన ఏసీపీ
NEWS   Dec 31,2025 04:31 pm
పెద్దపల్లి: ఏసీపీ గజ్జి కృష్ణ ప్రజలకు సూచనలు జారీ చేశారు. డిసెంబర్ 31, జనవరి 1 సందర్భంగా మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. స్పీడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి జంక్షన్ వద్ద పోలీసు బందోబస్తు, ప్రతి వార్డులో పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source