ఘనంగా బైరి వెంకటేశం జన్మదిన వేడుక
NEWS Jan 02,2026 05:34 pm
HYD: MBSC జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ నేతలు విజయ్ కుమార్, SC జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్, మాంగ్ మరోడి అధ్యక్షులు సనాదన్, అరుణ్ లాల్, జీత్ లాల్, మహేష్, SC నాయకులు సురేందర్ సన్ని, చీమకూరి మహేష్, జర్నలిస్ట్ స్వామి ముద్దం తదితరులు పాల్గొని బైరి వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు.