Logo
Download our app
ఏపీ No.1: ఫోర్బ్స్ - లోకేష్ స్పంద‌న‌
NEWS   Jan 02,2026 08:12 pm
FY26లో 25.3% వాటాతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రతిష్ఠాత్మక బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా వార్త‌పై మంత్రి లోకేశ్ స్పందించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ఆధారంగా 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో దేశంలోని ప్రతిపాదిత పెట్టుబడుల్లో 25.3% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. సంస్కరణలు, వేగవంతమైన అనుమతులు, పెట్టుబడిదారుల స్నేహపూర్వక పాలన వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source