Logo
Download our app
అక్రమంగా తరలిస్తున్న మద్యం సీజ్
NEWS   Jan 03,2026 10:07 am
జైపూర్ మండలంలో రొటీన్ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించిన కారును తనిఖీ చేశారు. కారులో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు లక్ష రూపాయల విలువైన దేశీదారు మద్యం లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న నిఖిల్ రాజ్‌ను అదుపులోకి తీసుకొని, కారును సీజ్ చేసినట్లు జైపూర్ ఎస్‌ఐ శ్రీధర్ వెల్లడించారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source