Logo
Download our app
వీడీసీల‌కు ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చ‌రిక‌
NEWS   Jan 03,2026 04:49 am
విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీలు (VDCలు) ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు దుకాణాలు, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చే హక్కు వీడీసీలకు లేదన్నారు. గ్రామాభివృద్ధి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గత ఏడాది పలు కేసులు నమోదు చేశామని, వీడీసీ అనుమతితో చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన వారిపై, సంబంధిత వీడీసీలపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source