Logo
Download our app
మన ‘శంకర వరప్రసాద్’ మెగా పోస్టర్
NEWS   Jan 03,2026 12:26 pm
చిరంజీవి కొత్త చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. దీంతో వ‌రుస‌గా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గోంటుంది చిత్ర‌యూనిట్. ఇప్పటికే పాట‌ల‌ను విడుద‌ల చేసిన చిత్రయూనిట్.. జ‌న‌వరి 4న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 9 రోజులు ఉంద‌ని తెలుపుతూ కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఈ పోస్ట‌ర్‌లో చిరంజీవితో పాటు హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌, కేథ‌రిన్‌, అభిన‌వ్ గోమ‌ఠం ఉన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source