Logo
Download our app
పాల్వంచ కుర్రాడి ప్రతిభ
NEWS   Jan 03,2026 06:29 pm
పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీకి చెందిన నిరుపేద ఇంటర్మీడియట్‌ విద్యార్థి బత్తుల సుమంత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. నేపాల్‌లో 2025 డిసెంబర్‌ 30 నుంచి జనవరి 3 వరకు జరిగిన క్రీడా పోటీల్లో పాల్గొన్న సుమంత్, జనవరి 1న షాట్‌పుట్ విభాగంలో స్వర్ణపతకం సాధించాడు. TJLSS సంస్థ, COE క్యాంపస్‌, ఫిజికల్ డైరెక్టర్ శిక్షణతో పాటు దాతల సహకారంతో ఈ ఘన విజయం సాధించి పాల్వంచకు గర్వకారణంగా నిలిచాడు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source