Logo
Download our app
BRS పిలుపుమేరకు ఆదిలాబాద్ బంద్
NEWS   Jan 06,2026 03:57 pm
జిల్లాలోని సోయాబీన్ రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ బంద్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఉదయం 4 గంటల నుంచే బస్సు డిపో ఎదుట ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు బస్సులను అడ్డుకోవడంతో డిపోలోనే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జోగు రామన్న మాట్లాడుతూ, సోయాబీన్ కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మనోభావాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source