Logo
Download our app
2026 క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
NEWS   Jan 06,2026 03:55 pm
కలెక్టర్ కార్యాలయంలో పశువైద్య & పశుసంవర్ధక శాఖ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్వీస్ అసోసియేషన్ 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ అధికారి డా. బి.ప్రకాష్, అసిస్టెంట్ డైరెక్టర్ డా. భోనగిరి నరేష్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షురాలు కొమ్మెర మనీషా పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం రాజేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ అశోక్, ఉపాధ్యక్షులు హిమజ, కోశాధికారి సునీల్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source