Logo
Download our app
నాగోబా జాతర: పవిత్ర జలాల సేకరణ
NEWS   Jan 08,2026 03:51 pm
లమడుగు గోదావరి తీరంలో శుక్రవారం ఉదయం నుంచి మెస్రం వంశీయులు పవిత్ర గంగా జల సేకరణను ప్రారంభించారు. ఈ గంగా జలంతో ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ ప్రసిద్ధ నాగోబా ఆల‌యంలో ప్రతిష్ఠించిన ఇందిరా దేవికి అభిషేకం నిర్వహిస్తారు. జనవరి 10న కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు వారం రోజులకు పైగా యాత్ర కొనసాగించి, ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకున్నారు. పుణ్యస్నానాల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరించారు. అనంతరం నాగోబా ఆలయానికి బయలుదేరారు.

Top News

LATEST NEWS   Oct 02,2026 09:15 pm
గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ...

LATEST NEWS   Oct 02,2026 08:14 pm
స్వచ్ఛతతోనే స్వర్ణ ఆంధ్ర సాధ్యం: హోం మంత్రి అనిత
అనకాపల్లి పెంటకోట ఫంక్షన్ హాల్‌లో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై జిల్లాలో ఎంపికైన అవార్డు...

LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
LATEST NEWS   Oct 02,2026 04:13 pm
విమాన ఘటన ai లో
⚠️ You are not allowed to copy content or view source